



16-08-2025, శనివారం రోజున స్వర్గీయ ఆచారి గారి 46వ వర్ధంతిని* ఉదయం 10:00లకు మిర్యాలగూడ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ మరియు ఆచారి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా, ఇద్దరు నిరుపేద కుటుంబాలకు కుట్టు మిషన్ల ను విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఆఫీస్ లో విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు మరియు కార్యదర్శిల చేతుల మీదుగా అందించడం జరిగింది.


